కళా జనార్థనమూర్తికి ఘన సత్కారం

ముషీరాబాద్ :ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమితులైన త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి కి అభినందన సత్కార సభ సోమవారం గానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, ఓరుగంటి రామకృష్ణ, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశంలు జనార్థనమూర్తిని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వేదిక గానసభను సమర్థవంతగా నిర్వహించడంలో జనార్థనమూర్తి సఫలీకృతమయ్యారని అన్నారు. గానసభలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, కళలను ప్రొత్సహిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత చొక్కాపు రమణ, డాక్టర్ నాగేశ్వరరావు, కరి సుబ్బిరెడ్డి, మల్లాది హరిశంకర ప్రసాద్, విజయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

