Hyderabad | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరోచోటికి మార్చండి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

కవాడిగూడ : పటాన్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ట్రాన్స్‌ఫార్మన్ అక్కడ నుంచి తీసివేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని పటాన్‌బస్తీలో మహదివియా ట్రస్ట్ బోర్డు సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ శాఖా ఏడీఈ పాపయ్య, ఏఈ సైదులుతో కలిసి ప్రమాదంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఉచిత వైద్యశాల హజరత్ సయ్యద్ యూసఫ్ మెమోరియల్ క్లినిక్‌కు ప్రతి రోజు వందలాది మంది వస్తారని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మన్ దవాఖాన ప్రాంగణంలోనే ఉండడంతో ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దవాఖాన ప్రాంగణం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

