Settlement of the residents of Green Meadows Apartment | గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్ నివాసితుల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
హయత్‌నగర్ : హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ మేడోస్ అపార్ట్మెంట్ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎం ఆర్ డీ సీ చైర్మన్, ఎల్భీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్ వాసుల వినతి మేరకు గురువారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అపార్ట్‌మెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ వీధి దీపాల కనెక్షన్లు కట్ చేయడం జరిగిందని తెలిపారు.
వీధిదీపాల కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎలక్టిక్ అధికారులతో మాట్లాడి తక్షణమే వీధి దీపాల కనెక్షన్ ఇవ్వాలని సూచించారు.అలాగే గ్రీన్ మేడోస్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ లోకి రాదని, జీహెచ్ఏంసీ పరిధిలోకి వస్తుందని తెలిపారు.
త్వరలోనే అపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జైపాల్ రెడి,నాగేందర్ రావు, నర్సింహారావు, శేఖర్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

