పిలక్మాతా దేవాలయంలో సిటీ కమిషనర్ పూజలు

చాదర్‌ఘాట్ :ఆజంపురా డివిజన్లోని శ్రీ పిలక్మాతా(శ్రీ శీతలాదేవీ) సహిత శ్రీ శివ పంచాయతన శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సంలో పాల్గొని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో జరిగిన అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా భక్తులు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కమిషనర్ అంజనీకుమార్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కమిషనర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫర్హత్‌నగర్ కమిటీ ప్రతినిధులు, గుగ్గుర్తి అమర్నాథ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

