my home jewel | మదీనగూడ మై హోం జ్యువెల్కు అవార్డులు

హఫీజ్‌పేట్ : మదీనగూడ మైహోం జ్యువెల్స్ గేటెడ్ కమ్యూనిటీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా రెండు పురస్కారా లను సొంతం చేసుకున్నది. తెలంగాణ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లయన్స్‌క్లబ్ ఆఫ్ యువ సంయుక్త అధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డుల పోటీల్లో నగర వ్యాప్తంగా ఉన్న 28అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ లు పోటీపడ్డాయి. ఉత్సవాల నిర్వహణ, పర్యావరణపరిరక్షణతోపాటు పలుఅంశాలను పరిగణనలోకి తీసుకొనగా మైహోం జువెల్ విజేతగా నిలిచి గ్రాండ్గణేశా 2021, తెలంగాణ టూరిజం రత్న 2021 లను సొంతంచేసుకుంది.
ఈమేరకు మైహోంజ్యువెల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ గుప్తా, మైంహోం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూపల్లి వినోద్, లయన్స్క్లబ్యువ అధ్యక్షుడు సౌరభ్ సురేఖ ముఖ్యఅతిధులుగా హజరై మైంహోం జ్యువెల్స్ సంక్షేమసంఘం అధ్యక్షుడు పి. మురళీధర్‌రావుకు అవార్డులను అందజేశారు.కార్యక్రమంలో కార్యదర్శి నందకిషోర్, ప్రతినిధులు అర్జున్‌రావు, ఎన్సీ గుప్తా పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

