రమణాచార్య శతకము ఆవిష్కరణ

ముషీరాబాద్ : సాధన సాహితీ స్రవంతి, త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాధశ్రీ రచించిన రమణాచార్య శతకము ఆవిష్కరణ సభ బుధవారం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఏపీ శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ పాల్గొని రమణాచార్య శతకాన్ని ఆవిష్కరించి తొలి పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి.రమణాచారికి అందచేశారు.
ఓయూ తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి, రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశం, గొడవర్తి సంధ్య, సాధన సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహాచార్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

