Celt | ఈ నెల 13 నుంచి ఓయూ సెల్ట్లో తరగతులు

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 13 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సుకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 12 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఫీజును డీడీ ద్వారాగానీ, ఆన్లైన్ పేమెంట్ ద్వారా గానీ స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 9703589689, 7013573180 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

