మదర్సా నిర్వహకులపై కేసు నమోదు

పహాడీషరీఫ్: విద్యార్థులను మదర్సా నిర్వహకులు గాయపరిచిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయణగుట్టకు చెందిన మతన్ బిన్ జావిద్ అల్ జాబ్రీ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులైన ఉస్మాన్ బిన్ మతిన్ అల్ జాబ్రీ(8), హసన్ బిన్ మతిన్ అల్ జాబ్రీ(6) ఇద్దరిని అరబిక్ నేర్చుకోవడానికి బాలపూర్ పోలీస్స్టేషన్పరిధి న్యూ బాబానగర్‌లోని బెహరుల్ ఉలుమ్ మదర్సాలో చేర్పించాడు.
జావిద్ అల్ జాబ్రీ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమారులను కలవడానికి మదర్సా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఆయనకు తమను మదర్సా నిర్వహకులు అబ్దుల్ రహిం, అఖిల్‌లు కొట్టి గాయపరిచారని కుమారులు తెలిపారు. కాగా తన కుమారులను గాయపరిచిన మదర్సా నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాబ్రీ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
- Tags
- balapur
- madrassa
- pahadishareef
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

