Charminar | చార్మినార్‌ను సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

చార్మినార్ : హైద్రాబాద్ నగర అందాలు చార్మినార్ పరిసరాల్లోనే దాగున్నాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ అభిప్రాయపడ్డారు.ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చారిత్రక చార్మినార్, మక్కా మసీదు, మదీనా సమీపంలోని బాదేషాహి అషూర్ఖానాలను సందర్శించారు.
ఈ సందర్భంగా చారిత్రక కట్టడాలతోపాటు ఘన చరిత్ర కలిగిన కట్టడాలు పాతనగరంలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ది చెందుతున్న నగరంతోపాటు ఓల్డ్‌సిటీ సైతం పోటీపడుతుందన్నారు. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ పర్యటన నేపధ్యంలో చార్మినార్, హుస్సేనిఆలం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
పర్యటనలో భాగంగా ఆయన చార్మినార్ సమీపంలోని ఓ హోటల్లో ఇరానీ ఛాయ్ టేస్ట్‌ను ఆస్వాదించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

