నేడు లష్కర్లో విద్యుత్ ఉండని ప్రాంతాలు

బేగంపేట్: జెమ్స్స్ట్రీట్ సబ్‌స్టేషన్ పరిధిలో గల విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్ల కారణంగా శనివారం వివిధ ప్రాంతాలలో విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. ఎస్టీ రోడ్డు ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, స్వప్నలోక్ కాంప్లెక్స్ 1,2 ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు. పార్క్‌లైన్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పార్క్‌లైన్ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు.
అలాగే ఆస్రాని ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 1 గంటల నుంచి 2 గంటల వరకు ఆస్రాని హోటల్, హర్డీ కాంప్లెక్స్, పార్శీ కాంపౌండ్ ప్రాంతంలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు. ఎంజీ రోడ్డు ఫీడర్ పరిధీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గాంధీ విగ్రహాం, ఇషాక్ కాంప్లెక్స్, కంచుబోమ్మ, సుబాష్రోడ్డు ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. చికోటి కాంప్లెక్స్ ఫీడర్ పరిధిలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కండోజి బజార్, కళాసీగూడ, గాంధీ విగ్రహాం ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

