నేడు లష్కర్లో విద్యుత్ ఉండని ప్రాంతాలు

బేగంపేట్ : మోండామార్కెట్, సీతాఫల్మండి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్ల కారణంగా సోమవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. సీతాఫల్మండి ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సీతాఫల్మండి వెల్ఫేర్ అసోసియేషన్, ఎల్ఎన్ టవర్స్, ఆంధ్ర బ్యాంక్, త్రినేత్ర కాంప్లెక్స్, గణేష్ టెంపుల్, క్లాసిక్ అపార్ట్మెంట్ ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
నామాలగుండు ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 2 గంట వరకు నామాలగుండు, రామాలయం టెంపుల్,హనుమాన్ టెంపుల్, నె్ర హైస్కూల్ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. అలాగే మోండామార్కెట్ సబ్‌స్టేషన్ వారసిగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సీతాఫల్మండి, మైలార్‌గడ్డ,రామాలయం టెంపుల్, మీనా కేఫ్,ఘరోండ, రోడ్డు నెం 1 ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
- Tags
- Begumpet
- Seethaphalmandi
- TSPDS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

