అభినవ పోతనామాత్యుడు వరదాచార్యులు: వకులాభరణం కృష్ణమోహన్‌రావు

ముషీరాబాద్:ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్య రంగంలోని అన్ని ప్రక్రియలలో బముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదిర్శించిన మహోన్నత సాహితీవేత్త వనమామలై వరదాచార్యులు అని తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు జయంతి సభ శుక్రవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది.ఈ సందర్భంగా వరదాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన సాహిత్య సృష్టితో అభినవ పోతన, కాళీదాసు బిరుదులు పొందిన ఘనత వనమామలైకే దక్కిందన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవి డాక్టర్ అప్పారావు, రచయిత రమణ వెలమకన్ని, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

