క్షేత్ర మహిమ తీర్థం, క్షేత్రాల మధ్య భేదం ఏమిటి?
నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు. గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం, గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తదితర పుణ్యధామాలు తీర్థాలకు ఉదాహరణ. నది, సముద్రం లేకుండా కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు.
- శివాజీ, నిజామాబాద్
నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు. గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం, గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తదితర పుణ్యధామాలు తీర్థాలకు ఉదాహరణ. నది, సముద్రం లేకుండా కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు.
కొండలపై ఉన్నవాటిని గిరి క్షేత్రాలనీ, నేలపై ఉన్నవాటిని స్థల క్షేత్రాలనీ పిలుస్తారు. తిరుమల, యాదగిరిగుట్ట మొదలైనవి గిరి క్షేత్రాలు. కొన్ని ఆలయాలు నదీతీరంలో కొండలపై ఉంటాయి. వాటిని కూడా క్షేత్రాలుగానే వ్యవహరించాలి. తీర్థం, క్షేత్రం ఏదైనా భగవత్ శక్తి కేంద్రాలే!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

