అమెరికాలో శ్రీనివాస కల్యాణోత్సవాలు
USA | లోక కల్యాణం కోసం ఉద్భవించిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని ఖండాంతరాలు దాటి నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళికను సిద్ధం చేసింది.
తిరుమల : లోక కల్యాణం కోసం ఉద్భవించిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని ఖండాంతరాలు దాటి నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళికను సిద్ధం చేసింది. కొవిడ్ కు ముందు పలు దేశాల్లో స్వామివారి ఉత్సవాలను నిర్వహించిన టీటీడీ ఈ సారి అమెరికాలో జరుపాలని నిర్ణయించింది. అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో జూన్ 18 నుంచి జులై 3 వతేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
దీంట్లో భాగంగా జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియోటెల్, 25న డల్లాస్, 26న సేయింట్ లూయిస్, జులై 3న వాషింగ్టన్ డీసీ, జులై 5న న్యూ ఒరియన్స్లో కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీకి చెందిన బోర్డు సభ్యులు, అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవంలో పాల్గొంటారని వివరించారు.
.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- America
- cities
- Dallas
- San Francisco
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

