Home
Devotional
No Matter How Great The Intellect Is One Who Does Not Have Compassion Cannot Reach God
వివేకవాణి
పరితాపం లేనివాడు బుద్ధి వైభవం ఎంత ఉన్నా భగవంతుడిని చేరడం సాధ్యం కాదు.
- పరితాపం లేనివాడు బుద్ధి వైభవం ఎంత ఉన్నా భగవంతుడిని చేరడం సాధ్యం కాదు.
- పవిత్రంగా ఉండటం, ఇతరులకు మంచి చేయడం పూజలన్నిటి సారాంశం. రోగులలో, బలహీనులలో దేవుడిని చూసేవారే యదార్థమైన భక్తులు.
- మీ ఇంటి పక్కన ఉన్న పేదలు కష్టాల్లో అల్లాడుతుంటే.. బాధ్యతతో వారిని ఆదరించండి. శ్రద్ధగా పరిచర్యలు చేయండి. రోగులైతే చికిత్స అందించండి. ఆకలితో ఉంటే మీకున్న దాంట్లో కొంత ఆహారం వారికి ఇవ్వండి. విద్యాబుద్ధులు నేర్పండి. ఇంతకన్నా గొప్ప సేవ మరొకటి ఉండదు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

