గణపతికి తులసి ఎందుకు సమర్పించొద్దు?
గణపతి | విష్ణుమూర్తిని అక్షతలు, పరమేశ్వరుడిని మొగలిపూలు, వినాయకుడిని తులసిదళాలతో అర్చన చేయకూడదని ఆగమశాస్త్రం చెబుతున్నది.

విష్ణుమూర్తిని అక్షతలు, పరమేశ్వరుడిని మొగలిపూలు, వినాయకుడిని తులసిదళాలతో అర్చన చేయకూడదని ఆగమశాస్త్రం చెబుతున్నది. తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి, గణపతికి మధ్య విరోధం ఏర్పడి ఉభయులూ శాపప్రతిశాపాలు ఇచ్చుకున్నారట.
ఈ కారణం వల్ల గణపతికి తులసి దళం పెట్టకూడదు. అయితే, విఘ్నేశ్వరుడికి గణాధిపత్యం వచ్చిన వినాయకచవితి రోజున మాత్రం సడలింపు ఇచ్చారు. ఆనాడు గణపతిని అర్చించే ఏకవింశతి పత్రాలలో తులసికీ చోటు కల్పించారు.
ఇవి కూడా చదవండి
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotion
- Ganapathi Pooja
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

