వీటితో అర్చిస్తే..
నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమఃశివాయ’ అంటే అనుగ్రహిస్తాడు.
నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమఃశివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్ర్తాలు తెలియజేస్తున్నాయి. కోరికను బట్టి పలురకాల పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చించే సంప్రదాయం ఉన్నది. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానాలు అనుసరించి ఈ పూజలు చేయాలి.
గన్నేరు- ధనలాభం
ఉమ్మెత్త- మోక్షప్రాప్తి
నల్లకలువలు- సుఖశాంతులు
నాగకేసరాలు- రాజ్యప్రాప్తి
తెల్లజిల్లేడు- మంత్రసిద్ధి
సన్నజాజులు- అనుకూల వివాహం
దర్భపూలు- ఆరోగ్యం
మొల్లపూలు- సంతానప్రాప్తి
బిల్వదళాలు- దారిద్య్ర నాశనం
మరువక పత్రాలు- సుఖం
మోదుగ- ఆయుష్షు
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

