వైభవంగా శ్రీశైల మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు ఉత్తరద్వారం ద్వారం ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు నంది వాహనంపై ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. సోమవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రాజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. కాగా, నేడు రాజన్న ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

