Uttar Pradesh | ఒంటిపై దుస్తుల్లేకుండా కారుపై స్టంట్స్.. యువకుడు అరెస్ట్
Uttar Pradesh | లక్నో : ఒంటిపై దుస్తుల్లేకుండా వేగంగా వెళ్తున్న కారు( Car )పై స్టంట్స్( Stunts ) చేసిన ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు( UP Police ) అరెస్టు చేశారు. యూపీలోని ఘజియాబాద్( Ghaziabad )లోని మురద్నగర్లో ఈ ఘటన వెలుగు చూసింది.
Uttar Pradesh | లక్నో : ఒంటిపై దుస్తుల్లేకుండా వేగంగా వెళ్తున్న కారు( Car )పై స్టంట్స్( Stunts ) చేసిన ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు( UP Police ) అరెస్టు చేశారు. యూపీలోని ఘజియాబాద్( Ghaziabad )లోని మురద్నగర్లో ఈ ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ జిల్లాలోని రావోలి కలాన్ గ్రామానికి చెందిన దానీష్( Danish ) అనే యువకుడు కారుపై వెళ్తూ బట్టలు విప్పేశాడు. ఆ తర్వాత స్టంట్స్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే పోలీసులు పెట్రోలింగ్ Police patrolling ) చేస్తుండగా ఈ యువకుడు పోలీసుల కంట పడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే ఘజియాబాద్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కొత్తేం కాదు. ఇటీవల కాలంలో చాలా మంది యువకులు భయంకరమైన స్టంట్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. స్టంట్స్ చేసే యువకులకు కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

