ఎఫ్బీ ఫ్రెండ్‌కు మహిళ స్కెచ్ | అభ్యంతరకర వీడియో రికార్డు చేసి డబ్బు డిమాండ్
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి (49) అభ్యంతరకర వీడియో రికార్డు చేసి డబ్బు డిమాండ్ చేసిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. బాధితుడిని అభ్యంతరకరంగా ప్రవర్తించేలా చేసిన మహిళ ఆపై ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి రూ 5000 వసూలు చేసింది.
న్యూఢిల్లీ : ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి (49) అభ్యంతరకర వీడియో రికార్డు చేసి డబ్బు డిమాండ్ చేసిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. బాధితుడిని అభ్యంతరకరంగా ప్రవర్తించేలా చేసిన మహిళ ఆపై ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి రూ 5000 వసూలు చేసింది.
మరోసారి రూ 5000 రాబట్టిన మహిళ మళ్లీ రూ 10,000 ఇవ్వాలని బెదిరించింది. మహిళ తీరుతో విసిగిన బాధితుడు ఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడికి ఫేస్బుక్లో ఇటీవల ఓ మహిళ పరిచయమైంది. ఏప్రిల్ 24న మహిళ తన నెంబర్‌ను అతడికి ఇవ్వడంతో ఇద్దరూ వాట్సాప్‌లో చాట్ చేసేవారు.
ఈ క్రమంలో నగ్నంగా మారి మహిళ వీడియో కాల్ చేసి బాధితుడిని అలాగే చేయాలని రెచ్చగొట్టింది. వ్యక్తి అభ్యంతరకర వీడియోను రికార్డు చేసిన మహిళ బాధితుడిని డబ్బు డిమాండ్ చేసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Friend
- obscene video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

