జగిత్యాల పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకున్న దొంగ

జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పడంతో సిబ్బంది లాకప్ నుంచి బయటకు అనుమతించారు. కాగా వాష్‌రూమ్‌కు అని వెళ్లిన అతడు పరిసరాల గమనం అనంతరం అక్కడి గోడ దూకి పారిపోయాడు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన పోలీసులు ఇర్ఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

