ఈత కోసం వెళ్లి వ్యక్తి మృతి
క్రైం న్యూస్ |

మేడ్చల్ మల్కాజిగిరి : ఈత కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అలియాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేష్(43), నర్సింగ్‌రావు అన్నదమ్ములు. చెరువులో చేపలు పట్టుకుంటు జీవనం సాగిస్తున్నారు. కాగా, అన్నదమ్ములు ఆదివారం శామీర్‌పేట చెరువు వద్దకు ఈత కోసం చెరువులోకి దిగగా కొద్ది సేపటికి అన్న వెంకటేష్ నీటిలో మునిగిపోయినట్లు తమ్ముడు గమనించాడు.
కాపాడేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.
సంఘటన స్థలాన్ని సీఐ సుధీర్‌కుమార్ పరిశీలించారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలను బాధిత కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్‌ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- man died
- swim
- ఈత
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

