మావోయిస్టులకు నగదు తరలిస్తున్న సానుభూతిపరులు అరెస్టు…

అమరావతి, జూన్ 15:మావోయిస్టులకు నగదు తరలిస్తున్న సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీగా నగదు పట్టుబడింది. బీడీ కాంట్రాక్టర్ల నుంచి కుంట, కిష్టారం ఏరియా కమిటీ మావోయిస్టులకు నగదు తరలిస్తుండగా పోలీసులకు దొరికింది. ఈ సొమ్మును తరలిస్తున్న మావోయిస్టు సానుభూతి పరులను చింతూరు మండలం గొర్లగూడెం వద్ద అరెస్ట్ చేసి పోలీసులు ఆనగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తం విలువ రూ.9.93 లక్షలు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి నుంచి నగదుతోపాటు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

