ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మైసమ్మగూడలోని కళాశాలలో ఇంజినీరింగ్ సివిల్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనే యువతి మంగళవారం శవమై కనిపించింది. అయితే, చంద్రిక స్థానికంగా ఉన్న కృప వసతి గృహంలో ఉంటోంది. అదే భవనం నుంచి దూకి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ పద్మజ, బషీర్‌భాగ్ ఏసీపీ రామలింగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి స్వస్థలం మిర్యాలగూడ. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ను బట్టి మృతికి సంబంధించి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | అంజీరా పండ్లు తరచూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

