ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
ACB Raid | ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ ఎస్సై రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ ఎస్సై రమేష్ ( SI Ramesh ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) కి పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన యువతి ఆత్మహత్య కేసులో నిందితులను తప్పించడానికి లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారులు ఏసీబీని ఆశ్రయించారు.
బుధవారం గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సెంటరింగ్ బాక్స్ కింద రూ.40 వేలు లంచం డబ్బు పెట్టాలని సూచించిన మేరకు ఫిర్యాదుదారుడు నగదును ఉంచాడు. ఎస్సై ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

