ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
RTC bus overturns in vikarabad dist | వికారాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మర్పల్లి

హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. సంగారెడ్డి నుంచి తాండూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో 20 మంది ప్రయాణికులు ఉండగా.. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను మర్పల్లి ఆసుప్రతికి తరలించారు. అయితే, ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

