మంటలు చెలరేగి బస్సు దగ్ధం.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
private travel bus | నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా బస్ ఇంజిన్‌లో మంటలు
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా బస్ ఇంజిన్‌లో మంటలు చెలరేగి ప్రైవేటు బస్సు దగ్ధమైంది. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ప్రయాణికులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో పూజా ట్రావెల్స్‌కు చెందిన ఎల్‌హెచ్ 40 ఏటీ 9966 బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

