దారుణం : పూజల పేరుతో మహిళపై నకిలీ బాబా లైంగిక దాడి
పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన స్వామీజీగా చెప్పుకునే నకిలీ బాబా (58)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన స్వామీజీగా చెప్పుకునే నకిలీ బాబా (58)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మైనర్‌గా ఉన్న 2019 నుంచి నిందితుడు పలుమార్లు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలిక కుటుంబ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించాలని కొన్నేండ్ల కిందట స్వామీజీగా చెప్పుకునే సురేష్ కుమార్ రవీంద్ర నారాయణ్ అవస్తిని సంప్రదించారు. పూజల పేరుతో 2019 నుంచి బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆమె అభ్యంతరకర ఫోటోలను తీసి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బాధితురాలు స్వామీజీ ఆగడాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

