బైకులు ఢీకొని వ్యక్తి దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
బైకులు ఢీకొని వ్యక్తి దుర్మరణం | అతివేగంగా వచ్చిన బైకులు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం శివారులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

అమరావతి : అతివేగంగా వచ్చిన బైకులు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం శివారులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప దవాఖానకు తరలించారు. మృతుడు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్తిస్తున్నారు.
బైకులు ఢీకొన్న వేగానికి నుజ్జునుజ్జయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

