Wife Murder | అన్నం వండలేదని భార్యను హత్య చేసిన భర్త
Wife Murder | భువనేశ్వర్ : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నం వండలేదని భార్యను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని సాంబల్పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
Wife Murder | భువనేశ్వర్ : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నం వండలేదని భార్యను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని సాంబల్పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సాంబల్పూర్ జిల్లా జమన్కిరా పోలీసు స్టేషన్ పరిధిలోని నౌధి గ్రామానికి చెందిన సనాతన్ ధరువా(40) తన భార్య పుష్ప ధరువా(35), కుమారుడు, కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే సనాతన్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య కూర వండింది కానీ అన్నం వండలేదు. దీంతో ఆకలితో ఉన్న భర్త ఆగ్రహాంతో భార్యపై ఊగిపోయాడు. ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో.. భార్యపై దాడి చేసి కొట్టి చంపాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూడగా, తల్లి విగతజీవిగా పడిపోయింది. దీంతో కుమారుడు పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యను చంపిన సనాతన్ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

