బలవంతంగా బట్టలు విప్పించి.. వ్యక్తిని దోచుకున్న ముగ్గురు

న్యూఢిల్లీ: ముగ్గురు దుండగులు ఒక వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా బట్టలు విప్పించి అతడి వద్ద ఉన్నవి దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రఘుబీర్ నగర్ ప్రాంతంలో రాత్రి వేళ నిర్మాణుష్య రోడ్డులో ఒక వ్యక్తిని ఇద్దరు బెల్ట్‌తో కొట్టారు. అనంతరం బలవంతంగా అతడి దుస్తులు విప్పించారు. అతడి వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులను దోచుకున్నారు. మూడో వ్యక్తి బైక్‌పై ఉన్నాడు. ఈ రోడ్డుకు సమీపంలోని ప్రధాన రహదారిపై పలు వాహనాలు వెళ్లినా ఎవరూ గమనించలేదు. కాగా, స్కూటర్‌పై అటుగా వచ్చిన ఒక వ్యక్తి దీనిని గమనించి యూ టర్న్ తీసుకుని వెళ్లిపోయాడు.
మరోవైపు బాధితుడైన డ్రైవర్ ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దోపిడీ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వీటి ఆధానంగా పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. లఖ్విందర్, దీపక్, ఆకాశ్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి దోచుకున్న వాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పోలీసులు తెలిపారు.
दिल्ली में लुटेरों का आतंक,रघुवीर नगर में एक शख्स की लूट के दौरान पेंट तक उतार ली,उसका पर्स ज़मोबाइल और वैसे लूटने के बाद उसे बेल्ट पीटा, इस मामले में पुलिस ने 3 आरोपी गिरफ्तार कर लिए हैं pic.twitter.com/BoAjHxo2S5
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 11, 2021
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

