Man Suicide : ప్రేయసి మోసగించిందని ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Man Suicide | నగరంలోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రేమసి మోసం చేసిందన్న మనోవేదనలో ఫ్యాన్‌కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రేయసి మోసం చేసిందన్న మనోవేదనలో ఫ్యాన్‌కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వనస్థలిపురం వీఎంఆర్ గ్రాండ్ లాడ్జీలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మంగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం బ్రహ్మం వీఎంఆర్ గ్రాండ్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.
ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అతడు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తల్లి, భార్య తనను క్షమించాలంటూ వేడుకున్నాడు. ప్రియురాలు, స్నేహితులు తనను దారుణంగా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

