Home
Crime
Lahore 3 Dead Over 20 Injured In Explosion Outside Hafiz Saeeds Residence In Johar Town Area
హాఫీజ్ ఇంటి సమీపంలో పేలుడు.. ముగ్గురు మృతి
Blast in Lahore: పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది.

లాహోర్: పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నగరంలోని జోహర్ పట్టణంలో హఫీజ్ నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. గాయపడిన 21 మందిలో ఓ పోలీస్ అధికారి సహా మహిళలు, చిన్నారులు ఉన్నారని, గాయపడ్డ వారిని జిన్నా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

