బావిలో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని మానుబోతులగడ్డ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అన్వర్ పాషా(50) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించడానికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్న క్రమంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యవసాయబావిలో ప్రమాదవాశాత్తు పడి మరణించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

