Fire Accident | విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం.. ప్రాణ నష్టం లేదన్న అధికారులు !
Fire Accident | విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
Fire Accident | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగర పరిధిలో ఫిషింగ్ హార్బర్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. హార్బర్లోని గాంధీ విగ్రహం దగ్గర మంటలు ఎగసి పడ్డాయి. ఈ ప్రమాదం సంగతి తెలియగానే అగ్ని మాపక దళ సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేశారు.
అయితే, ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని అధికారులు చెప్పారు. ఇటీవల జరిగిన ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 పై చిలుకు పడవలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మరిచిపోక ముందే మరో ప్రమాదం జరిగింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

