డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌పై లైంగిక వేధింపుల కేసు

ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది కిందట మున్సిపల్ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిపై బాధిత నర్సు ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో దవాఖానలో కరోనా వైరస్ సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షకుడిగా ఉన్న డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేల్కర్ ఆమెపై అసభ్య కామెంట్లు చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు.
అధికారి తీరుపై బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగంలో చేరే సమయంలో తాను సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేవంటూ తనపై వేటు వేశారని ఆమె పేర్కొన్నారు. ఆపై న్యాయం కోసం ఆమె విషాఖ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్‌ను కలిశారు. దీంతో నర్సు పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన డాక్టర్ కేల్కర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

