Crime : మైనర్ బాలిక అత్యచారయత్నం.. విచారణ చేపట్టిన ఏసీపీ ఉదయ్
అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలంలోని మానాయికుంట గ్రామంలో ఓ మైనర్‌బాలిక (4)పై అదే గ్రామానికి చెందిన యువకుడు నరేష్ (32) అత్యచార యత్నానికి పాల్పడ్డాడు.
అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలంలోని మానాయికుంట గ్రామంలో ఓ మైనర్‌బాలిక (4)పై అదే గ్రామానికి చెందిన యువకుడు నరేష్ (32) అత్యచార యత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న బాలికను నరేష్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేయపోతున్న క్రమంలో బాలిక కేకలు వేయడంతో గమనించిన మహిళలు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. 100కు డయల్ చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని నరేష్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
బాధిత కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి సోమవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఈ మేరకు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్సై ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

