పోలీసులు వేధిస్తున్నారంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం..
Couple commits suicide|పోలీసులు వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగర్‌లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగర్‌లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నల్గొండ జిల్లా అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన హాజీబాబా, మాదవిలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం సొంత గ్రామంలో వివాహం చేసుకుని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. హాజీబాబాతో పెళ్లికి మాధవి కుటుంబసభ్యులు నిరాకరించడంతో సొంత గ్రామాన్ని వదలి శాంతినగర్‌కు మకాం మార్చి అక్కడే ఉంటున్నారు .
కాగా తమ కుమార్తె కనిపించడం లేదంటూ మాధవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 15న అడవి దేవరపల్లి పోలీసులు దంపతులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇంటికి వచ్చిన దంపతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని గమనించి చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. అడవిదేవరపల్లి పోలీసులు తమను వేధింపులకు గురిచేరని ఆరోపిస్తూ దంపతులు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

