తల్లిదండ్రులను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి
ఇంటర్ విద్యార్థి | తల్లిదండ్రులు సహా నలుగురు కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 17వ తేదీన చోటు

కోల్‌కతా : తల్లిదండ్రులు సహా నలుగురు కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 17వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగాల్ మాల్దాలోని షేక్‌ష్పియర్ ప్రాంతంలో నివసించే జావేద్ అలీ కుటుంబానికి తన చిన్న కుమారుడు ఆసిఫ్ మహ్మద్ కాలయముడుగా మారాడు. తల్లీదండ్రులు, సోదరితో పాటు 62 ఏండ్ల వృద్ధురాలిని ఆసిఫ్ ఫిబ్రవరి 17న హత్య చేశాడు. ఆ తర్వాత సొంత ఇంటి ఆవరణలోనే నలుగురు మృతదేహాలను పూడ్చిపెట్టాడు.
ఆసిఫ్ దాడి నుంచి తప్పించుకున్న అతని సోదరుడు రాహుల్ షేక్ భయంతో నోరు విప్పకపోవడంతో ఇంతకాలం ఈ విషయం బయటకు రాలేదు. ఆసిఫ్ చేసిన హత్యలను ఎలాగైనా బయట పెట్టాలనుకున్న షేక్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట రాహుల్ చెప్పిన విషయాలపై పోలీసులు సందేహం వ్యక్తం చేసినప్పటికీ, ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆసిఫ్ నిత్యం డబ్బుల కోసం తన తండ్రి జావేద్‌ను వేధించేవాడని స్థానికులు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

