missing | సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో ఆటోడ్రైవర్ అదృశ్యం

కాచిగూడ : సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తున్న ఆటోడ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం లంగర్‌హౌస్, సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహేశ్ భాగోరా కుమారుడు రాజు భాగవార్ (28) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. నగరానికి రావడానికి భూపాల్ రైల్వేస్టేషన్లో ఈ నెల 14న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలెక్కాడు.
ఇప్పటి వరకు రాజు భాగవార్ కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు బంధువుల, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఆయన భార్య అంజిదాఖాన్ ఫిర్యాదు చేసింది.
భాగవార్ వెళ్లే సమయంలో పుసుపు రంగు చొక్క, నీలిరంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

