Medak | మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Medak | మెదక్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద మృతదేహాల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు.
Medak | మెదక్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద మృతదేహాల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులో నుంచి బయటకు వెలికితీశారు. మృతులను మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన కొక్కు లక్ష్మీ(22), కుమార్తెలు శరణ్య(4), చిన్నారి(2) గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవపడి కుమార్తెలతో సహా లక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

