Hyderabad | కూకట్పల్లి ఎల్లమ్మ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Hyderabad | హైదరాబాద్ : కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Hyderabad | హైదరాబాద్ : కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుడి చేతిపై బాబా సాదుల్లా అని తెలుగులో రాసి ఉంది. ఇక ఆ వ్యక్తి బ్లూ కలర్ చెక్స్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712568195 అనే నెంబర్ ద్వారా కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

