బీహార్‌లో విషాదం.. కల్తీ మద్యానికి 17 మంది బలి
Bihar | బీహార్‌లోని సరణ్ జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్తీ మద్యం సేవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స
పాట్నా : బీహార్‌లోని సరణ్ జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్తీ మద్యం సేవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీరి మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తేలనుందని పోలీసులు పేర్కొన్నారు.
అయితే మృతుల కుటుంబ సభ్యులు మాత్రం కల్తీ మద్యం సేవించడం వల్లే మృతి చెందారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతుందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. కల్తీ మద్యాన్ని సీఎం నితీశ్ కుమార్ కూడా సేవిస్తున్నట్లు తమకు వినిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నప్పటికీ, నితీశ్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

