వనస్థలిపురంలో దారుణం.. గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం | నగరంలోని వనస్థలిపురంలో నిన్న రాత్రి దారుణం జరిగింది. 13 ఏండ్ల వయసున్న ఓ బాలిక.. వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద ఒంటరిగా

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో నిన్న రాత్రి దారుణం జరిగింది. 13 ఏండ్ల వయసున్న ఓ బాలిక.. వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు తన బైక్పై ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఇవాళ ఉదయం ఆ కాంప్లెక్స్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తనకు జరిగిన ఘోర అవమానాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

