హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు : ఖరీదైన కార్లతో పట్టుబడ్డ నిందితులు

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హాటల్ యజమాని, చండీఘడ్‌కు చెందిన మహిళలు సహా ఆరుగురు వ్యక్తులున్నారు. ఘటనాస్ధలం నుంచి పోలీసులు వోక్స్వ్యాగన్ కారు, 12 మొబైల్ ఫోన్లు, రూ 37,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను ఆకర్షించి ఆపై వారికి మహిళలను సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దందాలో నిర్వాహకులు కమిషన్ తీసుకుంటారని చెప్పారు. హోటల్లో రెండు ఫ్లోర్లను హైటెక్ వ్యభిచార దందాను నిర్వహించేందుకు కేటాయించారని తెలిపారు. శంకర్ కుమార్ అనే నిందితుడు తన వోక్స్వ్యాగన్ కార్లో పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

