Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం
Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు: ఒక కప్పు, చిక్కటి పెరుగు: అర కప్పు, కారం: ఒక టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, నూనె: అర కప్పు.
Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం
ఒక గిన్నెలో పెరుగు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పనీర్ ముక్కలకు ఈ పేస్ట్ పట్టించి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను విడివిడిగా వేసి, రెండువైపులా ఓమోస్తరుగా ఫ్రై చేస్తే పనీర్ మసాలా ఫ్రై సిద్ధం.
Read More :
Egg Plont pizza l ఎగ్‌ప్లాంట్ పిజ్జా తయారీ విధానం
Sweet Boondi Recipe | స్వీట్ బూందీ తయారీ విధానం
Spicy Egg Curry Recipe | స్పైసీ ఎగ్ కర్రీ తయారీ విధానం
Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

