Dondakaya 65 Recipe | దొండకాయ-65 తయారీ విధానం
Dondakaya 65 Recipe | దొండకాయ-65 తయారీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు: పావు కిలో, పచ్చిమిర్చి: ఆరు, అల్లం: అంగుళం ముక్క, కారం: ఒక టీస్పూన్, పసుపు: చిటికెడు, జీలకర్ర: ఒక టీస్పూన్, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, పల్లీలు: పావు కప్పు, కరివేపాకు: రెండు రెబ్బలు, గరంమసాలా: పావు టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
Dondakaya 65 Recipe | దొండకాయ-65 తయారీ విధానం
దొండకాయల్ని నిలువునా నాలుగు ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి అర లీటరు నీళ్లు వేడిచేసి దొండకాయ ముక్కల్ని రెండు నిమిషాలు మరిగించి వడకట్టాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక గిన్నెలో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, బియ్యపు పిండి వేసి బాగా కలపాలి. అవసరమైతే తప్ప నీళ్లు చల్లకూడదు. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక దొండకాయ ముక్కల్ని దోరగా కాల్చాలి. అదే కడాయిలో పల్లీలు, కరివేపాకు కూడా వేయించాలి. ఒక గిన్నెలో వేయించిన దొండకాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు, పావు టీస్పూన్ కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపితే చాలు.
Read More Recipes :
Aloo Mirchi Bajji Recipe | ఆలూ మిర్చి బజ్జి తయారీ విధానం
Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

