TSPSC | గ్రూప్ 2 నోటిఫికేషన్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?
18 శాఖల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
TSPSC : తెలంగాణలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 18 శాఖల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వారీగా ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?
1. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు – 11
2. కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 59
3. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు – 98
4. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు – 14
5. రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు - 63
6. కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు – 09
7. పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మండల పంచాయత్ ఆఫీసర్ (ఎక్స్టెన్షన్ ఆఫీసర్) పోస్టులు – 126
8. ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్- 97
9. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో- అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ – 38
10. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలు – 165
11. లెజిస్లేటివ్ సెక్రెటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15
12. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 25
13. న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 07
14. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 02
15. జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు – 11
16. బీసీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ – 17
17. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 09
18. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 17
Read Today's Latest Comparative-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

