వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

“మహా పురుషుడు’ ఎన్టీఆర్ మీద నాకు ఏర్పడిన ఇష్టం.. అభిమానంగా.. అభిమానం ఆరాధనగా మారింది. అటువంటి మహాయోధుని నుంచి స్ఫూర్తిని పొందటం, అటువంటి స్ఫూర్తిని పొందినందుకు కృతజ్ఞతగా ఆయన జయంతి, వర్ధంతిల రోజున పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలతో స్మరించుకోవడమనే సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నాను’ అని అన్నారు ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి. నేడు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నూతన కళాకారుల పరిచయ వేదికగా న్యూటాలెంట్ రోర్స్ ఎన్టీఆర్ అనే సంస్థపై నా మిత్రులు నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని సంకల్పించారు. దీంతో పాటు ఆ మహానుభావుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న వారందరితో, ఆయన అభిమానులతో వారికున్న అనుభవాల్ని, అనుబంధాల్ని ఉత్సుకతతో నిండిన ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలిచి రాబోవు ఆయన శతజయంతి (28 మే, 2022) రోజు నుంచి సంవత్సరం పాటు 27 మే 2023 వరకూ ఆ ఇంటర్వ్యూలను డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికకు రూపకల్పన చేయడం జరిగింది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

