Suriya 45 | ఏఆర్ రెహమాన్ ఔట్.. సూర్య 45 టీంలోకి యువ కంపోజర్
Suriya 45 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తోన్న సూర్య 44 (Suriya 44) షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేస్తున్నాడు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Suriya 45 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తోన్న సూర్య 44 (Suriya 44) షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేస్తున్నాడు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
కాగా ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ ఏఆర్ రెహమాన్ ప్లేస్‌లో యువ కంపోజర్ సాయి అభ్యాంకర్‌ను తీసుకొచ్చారు. Katchi Sera ఆల్బమ్‌తో పాపులర్ అయిన సాయి అభ్యాంకర్ మరి సూర్యకు ఎలాంటి సాంగ్స్ అందిస్తాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రఫర్ జీకే విష్ణు పనిచేయబోతున్నాడు. ఈ రెండు అప్డేట్స్తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది సూర్య టీం.
ఆర్జే బాలాజీ (RJ Balaji) అండ్ టీం ఇటీవలే కోయంబత్తూరు అగ్రికల్చర్ కాలేజీలో షూటింగ్ సెట్ వర్క్ పనులకు సంబంధించిన విజువల్స్, స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చెన్నై సుందరి త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్య 45 స్క్రిప్ట్‌లోని కోర్ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం చాలా మార్పులు చేశామని.. సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని ఆర్జే బాలాజీ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.
Read Also :
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

